మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి

మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి ప్రశాంతంగా ఉండే మణుగూరులో కలకలం.. యువకుడి మృతితో పట్టణ ప్రజల్లో ఆందోళన మణుగూరు: ప్రశాంత వాతావరణానికి పేరున్న మణుగూరు పట్టణంలో గురువారం చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. మణుగూరు స్టోర్ గ్రౌండ్ వద్ద రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సింహాద్రి శివ (28) మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో మణుగూరు పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వర్కర్‌కు జరిగిన వివాదమే ఘర్షణకు కారణమా? అందిన…

Read Full News

పెద్దిపల్లిలో జ్వర సర్వే.. ప్రజలకు ఆరోగ్య సూచనలు

మణుగూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం–మణుగూరు పరిధిలోని వలస ఆదివాసీ గిరిజన గ్రామమైన పెద్దిపల్లిలో బుధవారం గృహ సందర్శన ద్వారా జ్వర సర్వే నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటి నిల్వలు, పరిసరాల అపరిశుభ్రత కారణంగా జ్వరాలు, దోమల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బంది సూచించారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని,…

Read Full News