admin

మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి

మణుగూరు స్టోర్ గ్రౌండ్‌లో ఘర్షణ.. యువకుడి మృతి ప్రశాంతంగా ఉండే మణుగూరులో కలకలం.. యువకుడి మృతితో పట్టణ ప్రజల్లో ఆందోళన మణుగూరు: ప్రశాంత వాతావరణానికి పేరున్న మణుగూరు పట్టణంలో గురువారం చోటుచేసుకున్న ఘర్షణ తీవ్ర కలకలం రేపింది. మణుగూరు స్టోర్ గ్రౌండ్ వద్ద రెండు వర్గాల మధ్య జరిగిన ఘర్షణలో సింహాద్రి శివ (28) మృతి చెందినట్లు సమాచారం. ఈ ఘటనతో మణుగూరు పట్టణ ప్రజలు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. వర్కర్‌కు జరిగిన వివాదమే ఘర్షణకు కారణమా? అందిన…

Read Full News

9న మారెళ్లపాడుకు మంత్రుల రాక.. ప్రారంభోత్సవాన్ని ఘనంగా విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు

29న మారెళ్లపాడుకు మంత్రుల రాక.. ప్రారంభోత్సవాన్ని ఘనంగా విజయవంతం చేయాలి: ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు ఏళ్ల తరబడి సాగునీటి కోసం ఎదురుచూస్తున్న రైతుల కల సాకారం గోదావరి జలాలతో తుమ్మలచెరువు ఆయకట్టుకు కొత్త సాగునీటి భరోసా మంత్రుల పర్యటన ఏర్పాట్లను పరిశీలించిన ఎమ్మెల్యే పాయం, కలెక్టర్ అంకిత్ అశ్వాపురం, ఆగస్టు 27: తుమ్మలచెరువు ఆయకట్టు రైతులు ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న మారెళ్లపాడు ఎత్తిపోతల పథకం ప్రారంభోత్సవానికి సమయం ఆసన్నం కావడంతో అశ్వాపురం మండలంలో ఉత్సాహభరిత వాతావరణం నెలకొంది….

Read Full News

పినపాక అభివృద్ధికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి

పినపాక అభివృద్ధికి మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌కు ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు వినతి రోడ్లు, వంతెనల నిర్మాణానికి అవసరమైన నిధులు మంజూరు చేయాలని విజ్ఞప్తి పినపాక: పినపాక నియోజకవర్గ సమగ్ర అభివృద్ధికి అవసరమైన నిధులు మంజూరు చేసి, రోడ్లు, వంతెనల నిర్మాణ పనులకు పరిపాలనా అనుమతులు కల్పించాలని తెలంగాణ రాష్ట్ర ఎస్సీ అభివృద్ధి శాఖ, గిరిజన సంక్షేమ శాఖ, వికలాంగులు, వయోవృద్ధులు మరియు ట్రాన్స్‌జెండర్ వ్యక్తుల సాధికారత శాఖల మంత్రి అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌ను పినపాక ఎమ్మెల్యే పాయం వెంకటేశ్వర్లు…

Read Full News

పెద్దిపల్లిలో జ్వర సర్వే.. ప్రజలకు ఆరోగ్య సూచనలు

మణుగూరు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రం–మణుగూరు పరిధిలోని వలస ఆదివాసీ గిరిజన గ్రామమైన పెద్దిపల్లిలో బుధవారం గృహ సందర్శన ద్వారా జ్వర సర్వే నిర్వహించారు. వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నీటి నిల్వలు, పరిసరాల అపరిశుభ్రత కారణంగా జ్వరాలు, దోమల ద్వారా వ్యాధులు వ్యాప్తి చెందే అవకాశం ఉన్నందున ప్రజలకు పలు ఆరోగ్య సూచనలు చేశారు. ప్రజలు తమ పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎక్కడా నీటి నిల్వలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సిబ్బంది సూచించారు. కాచి చల్లార్చిన నీటిని మాత్రమే తాగాలని,…

Read Full News